వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది  అరియానా గ్లోరి.

ఆ తరువాత అమ్మడికి బిగ్‌బాస్ ఛాన్స్ రావడం.. అందులో ఆమెకు అదిరిపోయే గుర్తింపు రావడం మనం చూశాం.

బిగ్‌బాస్ తరువాత కూడా యాంకరింగ్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

సోషల్ మీడియాలో అరియానా చేసే గ్లామర్ షోకు ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉంది.

తాజాగా ‘శాకుంతలం’ లుక్‌లో అరియానా చేసిన ఫోటోషూట్, నెట్టింట వైరల్‌గా మారింది.