ఇదేం డ్రెస్ అరియనా..

బిగ్‌బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకున్న అరియనా సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది.

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేసే అరియనా తాజాగా ఇలా పులి చర్మం లాంటి టాప్, ఒకవైపు తొడలు మాత్రమే కనిపించేలా బాటమ్ డిజైన్ చేసి ఆ డ్రెస్‌తో ఫోటోషూట్ చేసింది.

ఈ వెరైటీ డ్రెస్‌లో అరియనా గ్లోరీ ఫోటోలు చూసి ఇదేం డ్రెస్ అరియనా, ఆ ఫోజులేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.