క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్

IPLలో అరంగ్రేటం

ముంబై ఇండియ‌న్స్ త‌రఫున ఆడిన అర్జున్

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో అర్జున్ తొలి మ్యాచ్

గతంలో ముంబై ఇండియ‌న్స్ త‌రఫున ఆడిన స‌చిన్

అదే జట్టులో ఇప్పుడు అర్జున్

ఒకే జ‌ట్టులో ఆడిన తండ్రీకొడుకులు

ఇలా జరగడం ఇదే తొలిసారి

తొలి మ్యాచులో రెండే ఓవర్లు బౌలింగ్ వేసిన అర్జున్

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్‌గా సచిన్