వీళ్లేంటో.. వీళ్ళ ఫొటోషూట్స్ ఏంటో..

టిక్‌టాక్ లతో ఫేమస్ అయి బిగ్‌బాస్ దాకా వెళ్లి పాపులారిటీ తెచ్చుకున్న భామలు అషురెడ్డి, అరియనా గ్లోరీ.

ప్రస్తుతం ఇద్దరూ పలు టీవీ షోలు, సినిమాలతో బిజీగానే ఉన్నారు.

సాధారణంగానే వీరిద్దరూ బోల్డ్ ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటారు

ఇక వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి ఫోటోలు దిగి అప్లోడ్ చేస్తారు.

వీళ్ళు దిగే ఫోటోలు చూసి నెటిజన్లకు మైండ్ పోతుంది. గతంలో కూడా ముద్దులు పెట్టుకుంటూ ఫోటోలు పోస్ట్ చేయగా, ఇప్పుడేమో ఒకర్నొకరు ఎత్తుకొని ఫోటోలు దిగారు. దీంతో తాజగా చేసిన వీరిద్దరి ఫోటోషూట్ మరోసారి వైరల్ గా మారింది.