బుల్లితెరపై బోల్డ్ ఇంటర్వ్యూలతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది హాట్ బ్యూటీ అషు రెడ్డి.

ఆ తరువాత వరుసగా పలు ప్రోగ్రామ్స్‌లో యాంకర్‌గా చేసిన అషు రెడ్డి, ప్రస్తుతం సోషల్ మీడియా సెలెబ్రిటీగా మారిపోయింది.

తాజాగా, బోటులో ఘాటైన అందాలను ఆరబోస్తూ  అషు రెడ్డి చేసిన ఫోటోషూట్ వైరల్‌గా మారింది.