అమెరికాలో మెరిపిస్తున్న అషురెడ్డి..

టిక్ టాక్స్, రీల్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయింది.

ప్రస్తుతం పలు టీవీ షోలు, ఈవెంట్స్ తో బిజీగా ఉంది అషు.

తాజాగా అమెరికాలో ఓ ఈవెంట్ లో పాల్గొనగా అక్కడ ఇలా మెరిసే డ్రెస్ వేసి అలరించింది.