టాప్, బాటమ్ మొత్తం చూపించేస్తుందిగా అషురెడ్డి..

బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి పలు వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు, సినిమాలతో బిజీగానే ఉంది.

ఇక ఇన్‌స్టాగ్రామ్ లో రెగ్యులర్‌గా బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుందని అందరికి తెలిసిందే.

తాజాగా మరోసారి టాప్, బాటమ్ చూపించేస్తూ వెరైటీ డ్రెస్‌లో ఇన్‌స్టాగ్రామ్ ని షేక్ చేస్తుంది అషు.