తోటకూరలో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలం

వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన తోటకూర

గ్రామీణ ప్రాంతాల్లో పెరటి పంటగా తోటకూర

ఎముకలు, గుండెకు ఎంతో మేలు చేసే తోటకూర

అనారోగ్య సమస్యలున్నవారు, బాలింతలకు ఎంతో మేలు

అధిక రక్తపోటు ఉన్నవారు తీసుకుంటే మంచి ప్రయోజనం

తోటకూరలోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది

జీర్ణశక్తి పెంచుతుంది, బరువు తగ్గిస్తుంది

గుండె, నరాల బలహీనత ఉన్నవారికి మంచి ఔషదం

కంటి ఆరోగ్యానికి తోటకూర చాలా మంచిది

మధుమేహ వ్యాధిగస్తులకు చక్కటి ఔషధం