థాయ్‌లాండ్‌లో గుండెపోటుతో మరణించిన షేన్‌ వార్న్‌

ఆస్ట్రేలియా తరపున 145 టెస్టులు, 194 వన్డేలు ఆడిన షేన్‌ వార్న్‌

టెస్టుల్లో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు తీసిన షేన్‌ వార్న్‌

ప్రపంచ అత్యుత్తమ లెగ్‌స్పిన్నర్‌గా షేన్‌ వార్న్‌కు గుర్తింపు

ఎన్నో మ్యాచుల్లో ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించిన వార్న్‌

2007 జనవరి 7న టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు

2005 జనవరి 10న షేన్‌ వార్న్‌ చివరి వన్డే ఆడాడు

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు

ఐపీఎల్‌ సీజన్‌-1 విన్నింగ్‌ కెప్టెన్‌ షేన్‌ వార్న్‌

55 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 57 వికెట్లు తీశాడు