అవకాడో శాస్త్రీయ నామం  పర్సియా అమెరికానా.

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గించడంలో సాయపడుతుంది. 

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

చర్మంపై ముడతలు, చారలు పడకుండా కాపాడుతుంది.

టైప్ 2 డయాబెటిస్ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

బ్లడ్ గ్లూకోస్ లెవల్స్ అదుపులో ఉంచుతుంది. 

ప్రపంచం‌లో మొత్తం అవకాడోలో సగం అమెరికా ప్రజలే తింటారట

అవొకాడో పియర్ పండులా గుడ్డు ఆకారంలో కనిపిస్తుంది. 

ఒకటే విత్తనం ఉంటుంది. చుట్టూ గుజ్జు ఉంటుంది.