చలికాలం చిన్నారుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
చిన్నారుల్లో సాధారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.
శీతాకాలంలో ఇలాంటి చిన్నారులను దగ్గు, జలుబు, ఆస్తమా, చర్మ సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి.
శీతాకాలంలో పిల్లలకు అందించే ఆహారం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారం పిల్లలకు ఇవ్వటం ఈ సమయంలో ఎంతో అవసరం.
చలికాలంలో పాలు, పాల సంబంధిత పదార్ధాలు వద్దు.
చక్కెర ఎక్కువ మొత్తంలో ఉండే ఆహారాలు వద్దు.
పచ్చళ్లు, పులియబెట్టిన ఆహారాలు వద్దు.
చిన్నారుల్లో సాధారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.