అనారోగ్యకరమైన పలు అలవాట్లను వదిలించుకోవాలి

కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాలి

ఎక్కువసేపు నిద్రిస్తే కిడ్నీల్లో మూత్రం ఎక్కువ చేరుతుంది

దీంతో కిడ్నీలు దెబ్బతింటాయి

మద్యపానానికి దూరంగా ఉండాలి

నీళ్లు తక్కువగా తాగితే కిడ్నీలకు ప్రమాదం

కదలకుండా చాలాసేపు కూర్చోవద్దు

వ్యాయామాలు చేస్తూ చురుకుగా ఉండాలి

ఉప్పు అతిగా తినొద్దు

మూత్రపిండాలపై సోడియం వ్యతిరేక ప్రభావం