చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలి

ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి?

ఫ్రై చేసిన పదార్ధాలకు దూరంగా ఉండాలి

ఫ్రై చేసిన పదార్ధాల్లోని కొవ్వుతో అనేక సమస్యలు

బేకరీ ఫుడ్‌ని బంద్ చేయాలి

బేకరీ ఫుడ్ తో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు

జంక్ ఫుడ్ జోలికి వెళ్లొద్దు

జంక్ ఫుడ్ తో కొవ్వు, ఊబకాయం, ఇతర రోగాలొస్తాయి

ప్రాసెస్డ్ ఫుడ్  తీసుకోవద్దు

ప్రాసెస్డ్ ఫుడ్ లో LDL ను పెంచే గుణం ఉంటుంది

పెద్ద పేగు క్యాన్సర్ వంటి సమస్యలూ వస్తాయి