ఆకాశంలో అద్భుతం

70వేల ఏళ్ల తర్వాత కనిపించనున్న గ్రీన్‌ కలర్‌ తోకచుక్క

భూమికి అతిచేరువగా రానున్న తోకచుక్క 

డిసెంబర్ మాసమంతా కనిపించనున్న తోకచుక్క

సూర్యోదయానికి 2 గంటల ముందు తూర్పు దిక్కులో కనిపిస్తుంది