రెండు తలలు, మూడు చేతులతో శిశువు జననం

తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపిన డాక్టర్లు

మధ్యప్రదేశ్ మహారాజా యశ్వంత్ రావ్ హాస్పిటల్ లో ఘటన

వైద్యులతో సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు

పాపకు రెండు తలలు, ఒక మొండెం, మూడు చేతులు

రెండు చేతులు మామూలు స్థానంలోనే ఉండగా.. ఒకటి తలకు దగ్గరగా ఉంది

శిశువుకు రెండు గుండెలు ఉన్నట్లు తెలిసింది

ఈ కండిషన్ ను డైసెఫెలాక్ పారాపగస్ గా వివరించిన డాక్టరు

ఈ కారణంతో అదనపు కాళ్లు లేదా చేతులతో పుడతారు

ఇలాంటి కేసులు అరుదుగా ఉంటాయని తెలిపిన డాక్టర్లు