కండరాలను సాగదీస్తూ లేదా మసాజ్ చేస్తూ ఉండాలి

వెన్ను కిందకు వాల్చి ఎక్కువ సేపు కూర్చోవద్దు, వంగకూడదు

దీనివల్ల వెన్ను పూసల్లో గ్యాప్ వచ్చి  వెన్నునొప్పి వస్తుంది

వెన్నెముక నిటారుగా పెట్టి పనిచేసుకోవాలి

మధ్యమధ్యలో  నిటారుగా లేచి  నడవాలి

Title 3

ఒకేసారి అధిక బరువులు ఎత్తవద్దు

Title 3

పండ్లు, కూరగాయలు తింటూ ఉండాలి

ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలి

  రోజూ తినే భోజనం ఒక డైట్ ప్రకారం తీసుకోవాలి

వ్యాయామానికి టైమ్ కేటాయించండి.. ఒత్తిడిని తగ్గించుకోండి