చాలా మంది చాలా సమయం కూర్చునే పని
వెన్ను నొప్పి ఉంటే వ్యాయామం చేయాల్సిందే
ఆవాల నూనెతో మసాజ్ చేయాలి
గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేయాలి
ఆ తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి
ప్రశాంతంగా నిద్రపోవాలి
రోజుకు 8 గంటలు నిద్రించాలి
ఒత్తిడిని తగ్గించుకోవాలి
ఆకు కూరలను ఎక్కువగా తినాలి
చక్కెర వాడకం తగ్గించాలి