జ్యూస్‌లతో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోండిలా

జీవనశైలి ,అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

కొలెస్ట్రాల్ లో రెండు రకాలు. ఆరోగ్యానికి మేలు చేసేది.. అనారోగ్యానికి దారి తీసేది.

చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు వస్తాయి.

నూనె ఎక్కువగా ఉన్న ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ వంటి వాటి వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్ధాయిలు పెరుగుతాయి.

దానిమ్మ రసంలో యాంటీఆక్సిడెంట్లు ఉండి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

టమోటా జ్యూస్‌లో లభించే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ గా కరిగించడంలో సహాయపడుతుంది.

సొరకాయ జ్యూస్‌లో 98 శాతం నీరు ఉండటం వల్ల అనవసరమైన కొవ్వు వేగంగా కరిగి మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది..

ఆరెంజ్ జ్యూస్ విటమిన్ సి ఉండి రక్తాన్ని శుద్ది చేయడమేకాక, రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండి కాలేయానికి సహాయపడుతుంది.

కాకరకాయ జ్యూస్ తాగితే మాత్రం కొలెస్ట్రాల్ ఫాస్ట్ గా కరుగుతుంది.