టైట్, స్కిన్నీ జీన్స్ వల్ల అనేక ఇబ్బందులు.

కాళ్లలోని కండరాలు, నరాల ఫైబర్‌లను జీన్స్ దెబ్బతీస్తుంది.

నడవడం కష్టమవుతుంది.

టైట్ జీన్స్ కంపార్ట్‌మెంట్ సిండ్రోమ్ అభివృద్ధికి దారితీస్తుంది. 

ఇది కాళ్ల కండరాలకు రక్త సరఫరాను తగ్గిస్తుంది.

దీని వలన కండరాలు వాపు, నరాలు బలహీనంగా మారతాయి. 

స్కిన్నీ జీన్స్ వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయి.

టైట్ ఫిట్టింగ్ జీన్స్ యోని చికాకు, ఈస్ట్ ఇన్ఫెక్షన్, బాక్టీరియల్ వాగినోసిస్‌కు కారణమవుతుంది. 

పురుషుల్లో వంధ్యత్వానికి టైట్ జీన్స్ కారణమని పరిశోధనల్లో తేలింది.