బీర్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీర్ల ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన కేంబ్రిడ్జ్ పరిశోధకులు.

బీర్ల టేస్ట్ తగ్గుతోందట.

వాతావరణ మార్పులతో బీర్ల క్వాలిటీ, టేస్ట్ తగ్గుతోందన్న పరిశోధకులు.

గ్లోబల్ వార్మింగ్ కారణంగా..

బీర్లకు రుచిని అందించే హాప్ మొక్క(హ్యూములస్ లుపులస్)ల్లో మార్పు జరుగుతోందని వెల్లడి.

ఫలితంగా హాప్ మొక్క సాగు తగ్గుతోంది.

వేసవిలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని వెల్లడి.

హాప్ మొక్క సాగులో రైతులు కొత్త టెక్నిక్ ను అందిపుచ్చుకోవాలని సూచన.