బజాజ్ పల్సర్ F250, N250 అమ్మకాలు భేష్

6 నెలల్లో 10,000 అమ్మకాలు నమోదు చేసిన 250 రేంజ్ పల్సర్

సరికొత్త ఇంజిన్ తో వచ్చిన పల్సర్ 250 రేంజ్ బైక్స్

యువతను దృష్టిలో పెట్టుకుని F250, N250 మార్కెట్లోకి తెచ్చిన బజాజ్ సంస్థ

249cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్ తో వస్తుంది

24.1bhp శక్తిని, 21.5Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది

ఇటీవలే 'కరీబియన్ బ్లూ' కలర్ లో విడుదలైన పల్సర్ 250 రేంజ్

పల్సర్ F250 ధర Rs 1,44,979  పల్సర్ N250 ధర Rs 1,43,680 (ఎక్స్ షోరూం)