‘నటసింహం’ అనే బిరుదులోనే సింహాన్ని చేర్చుకున్న హీరో నందమూరి బాలకృష్ణ. ఆయన చేసే సినిమాల కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
అయితే, బాలయ్య నటించిన చాలా సినిమాలకు సింహా లేదా సింహం అని వచ్చేలా టైటిల్స్ పెట్టారు. మరి అలా బాలయ్య సినిమాల్లో సింహం లేదా సింహా అనే పదం వచ్చేలా ఉన్న సినిమాలుఏమిటో ఇక్కడ చూద్దాం.