అరటి పండుతో ఎన్నో ప్రయోజనాలు
ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలం
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
అరటి పండు తింటే
త్వరగా ఆకలి వేయదు
అధిక బరువు తగ్గేందుకు ఉపయోగపడుతాయి
శక్తి స్థాయిని పెంచుకోవచ్చు
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు
జీర్ణ సంబంధిత సమస్యలు దూరం
గుండెలో మంట సమస్య ఉంటే అరటి తినాలి
మల బద్ధకం సమస్యను
దూరం చేసుకోవచ్చు