ఆవుపేడతో పిడకలు.. చేయటం ఎలా?

ఆవుపే పిడకలతో.. ఉపయోగాలేంటీ?..

యూనివర్శిటీలో విద్యార్ధులకు పేడతో పిడకలు చేయటం ఎలా?అని ట్రైనింగ్

బెనారస్ లోని హిందూ యూనివర్శిటీ పేడతో పిడకలు ఎలా చేయాలని అని విద్యార్ధులకు ట్రైనింగ్ ఇచ్చింది..

యూనివర్శిటీ సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కౌశల్ కిషోర్ మిశ్రా విద్యార్ధులకు ట్రైనింగ్ ఇచ్చారు..

ఆవుపిడకలతో  పూజలు, హోమాలు, యజ్ఞాలు చేస్తారని తెలిపారు..

ఆవు పిడకలు ఆన్ లైన్ కూడా అమ్ముతున్నారని తెలిపారు..

విద్యార్ధులు పిడకలు చేయటంపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్..

గ్రామాల్లో ప్రజలకు పిడకలు చేయటం బాగా వచ్చని..విద్యార్ధులకు పిడకలు చేయటం నేర్పించటమేంటి? అంటూ కామెంట్స్..

ఉద్యోగం రాకపోతే..పిడకలే చేసుకోవాలని సెటైర్లు...