బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
జనవరి 1 నుంచి ఆ ఖాతాలు పని చేయవు
కేవైసీ నిబంధనలకు అనుగుణంగా మీ అకౌంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి
కేవైసీ నిబంధనల ప్రకారం లేని బ్యాంకు ఖాతాలు పని చేయవు
ఆర్బీఐ కొత్త రూల్
ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లు అప్డేట్
కేవైసీ అప్డేట్ గడువు డిసెంబర్ 31, 2020
వీడియో కేవైసీ, డిజి లాకర్ ద్వారా డాక్యుమెంట్ల షేరింగ్
నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ పూర్తి చేసుకోవచ్చు
కేవైసీ పేరుతో జరిగే మోసాలు, ఫిషింగ్ సైట్లతో జాగ్రత్త
For More Details Click Here