జూన్ 1 నుంచి కొత్త ఛార్జీలు
అమల్లోకి రానున్నాయి.
ప్రభుత్వ బ్యాంకుల నుంచి అన్ని ఫైనాన్స్ సంస్థలు సర్వీసులపై ఛార్జీలను పెంచనున్నాయి.
ఈ నెల నుంచి వినియోగదారులపై ఆర్థిక భారం పడనుంది.
గృహ రుణాలపై వడ్డీ రేటు 7.05 శాతానికి పెరగనుంది.
రేపో లింక్డ్ లెండింగ్ రేటు కూడా 6.65 శాతానికి పెరగనుంది.
శాలరీ అకౌంట్ సర్వీసుతోపాటు యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ ఛార్జీలను పెంచనుంది.
బ్యాంకు ఖాతాల్లో నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెరిగాయి
కనీస బ్యాలెన్స్ లేకుంటే పెనాల్టీ ఛార్జీలను 7.50 శాతం వరకు వర్తిస్తాయి.
వాహనాల థర్డ్ పార్టీ మోటార్ బీమా ప్రీమియం కూడా భారీగా పెరగనుంది.
పూర్తి స్టోరీ కోసం..
ఇక్కడ క్లిక్ చేయండి..