బార్లీ గింజలు ఆహారంగా, ఔషదంగా ఉపయోగపడుతాయి

బార్లీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

మూత్ర ఇన్ ఫెక్షన్స్ సమస్యను అదుపులో ఉంచుతుంది

మూత్రపిండాలలో ఉన్న రాళ్ళు కరిగిపోతాయి

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది

బరువును తగ్గించటంలో బార్లీ సహాయపడుతుంది

బార్లీలో ఉండే పెక్టిన్ రక్తంలోని కొలెస్టరాల్ తగ్గిస్తుంది

బార్లీ గంజిని తాగితే బలహీనత, నీరసం తగ్గిపోతుంది

టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

జీవక్రియను వేగవంతం చేస్తుంది