రోజూ కొన్ని బాదం పప్పులు తినాలి
అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి
బాదం పప్పులో ప్రొటీన్లు, ఫైబర్
కాల్షియం, కాపర్, మెగ్నీషియం
విటమిన్ ఈ, రిబోఫ్లేవిన్ పుష్కలం
ఐరన్, పొటాషియం, జింక్ కూడా
గుండె జబ్బులు దరి చేరవు
అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది
మధుమేహ ముప్పు తగ్గుతుంది
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది