నిమ్మకాయలో అనేక ఔషద గుణాలు

నిమ్మ తొక్క నుంచి రసం వరకు.. ప్రతి ఒక్కటీ శరీరానికి మేలు చేసేవే

నిమ్మలో విటమిన్‌ C, విటమిన్‌ B, కాల్షియం

పాస్పరస్‌, మెగ్నీషియం, ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌ పుష్కలం

యాంటి సెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది

నిమ్మ రసాన్ని అధిక మోతాదులో తీసుకోవటం వల్ల అనేక అనర్ధాలు

నిమ్మరసం ఎక్కువగా తాగితే గుండెలో మంట, వికారం

తరచూ మూత్రవిసర్జన సమస్య ఎదురవుతుంది

నిమ్మకాయలో ఉండే యాసిడ్ ఎముకలకు హాని కల్గిస్తుంది

ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యకు కారణమవుతుంది

నిమ్మరసంలో ఉంటే సిట్రిక్ యాసిడ్ నోటి పూతలను మరింత తీవ్రం చేస్తుంది

చిగుళ్ల సమస్యలను ఎక్కువగా కల్గిస్తుంది

నిమ్మరసంలోని ఆమ్లత్వం ఎముకలోని కాల్షియం మొత్తాన్ని తగ్గిస్తుంది