మూత్రాశయ వ్యాధితో బాధపడేవారికి..

క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ

ముఖ్యంగా మూత్రంలో రక్తం వస్తుంటే..

క్యాన్సర్ ముప్పు  ఎక్కువ

మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉన్నా..

క్యాన్సర్ వచ్చే  ప్రమాదం

యూరినరీ ఇన్ఫెక్షన్.. వెన్నునొప్పి, కడుపునొప్పిని కూడా కలిగిస్తుంది

ఈ లక్షణాలు ఉంటే  నిర్లక్ష్యం చేయొద్దు

వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలని నిపుణుల సూచన