సమ్మర్ ట్రిప్స్‌కు భారత్ లో బెస్ట్ బీచ్‌లేంటో చూసేద్దాం..అందాల బీచుల్లో విరహరిద్దాం రండీ..
అండమాన్ నికోబర్ దీవుల్లో ‘హావ్‌లాక్ బీచ్’ స్క్యూబా డైవింగ్, ట్రెక్కింగ్, వాటర్‌గేమ్స్
ఎన్నో
సాహసాలు చేయొచ్చు..
ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌కు 190 కిలోమీటర్ల దూరంలో ‘గోపాల్‌పూర్ బీచ్’..
విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్..బీచ్ చుట్టూ మ్యూజియంలు, గార్డెన్స్, గేమింగ్ జోన్‌లు స్పెషల్ అట్రాక్షన్..
భూతల స్వర్గం కేరళలోని అలప్పిలో ‘మరారి బీచ్’.
భారత్ లోని అత్యంత పరిశుభ్రమైన బీచ్ మహాబలిపురం బీచ్.. అలల మీద సర్ఫింగ్ మామూలుగా ఉండదు..
వందల సంఖ్యలో బీచ్‌లున్న ప్రాంతం ..సమ్మర్ లో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు.
గోకర్ణలోని ఓంకారం బీచ్, హాఫ్ మూన్ బీచ్ లు అందాలకు నెలవు..