కూల్ డ్రింక్స్‌ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉందా... 

మంచి నీళ్ల కంటే కూల్ డ్రింక్స్ అధికంగా తాగేస్తుంటారు. 

కూల్ డ్రింక్స్ అతిగా తాగితే క్యాన్సర్ ముప్పు అధికం..

పెద్దప్రేగు క్యాన్సర్ బారినపడే అధిక ముప్పు ఎక్కువ..

మహిళల్లో 50ఏళ్లు నిండకముందే క్యాన్సర్ ముప్పు..

కూల్ డ్రింక్స్‌లో చక్కెర, ప్రిజర్వేటివ్ అధికంగా ఉంటాయి.

ఊబకాయం సమస్యను అధికంగా పెంచుతుంది.. 

మనిషి సగటు ఆయుష్షు సగానికి పడిపోయిందట..

కూల్ డ్రింక్స్ తాగితే అనారోగ్యానికి చేటని మర్చిపోతున్నారు..