జాగ్రత్త... కళ్లకు హాని చేసే ఆహార పదార్థాలు..!

కంటి చూపును దెబ్బతీసే ఆహారాలు కూడా ఉన్నాయి.

వేయించిన వేపుళ్లు, బేక్డ్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్ లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటాయి.

వీటిని ఎక్కువ తినడం వల్ల..

వయసు ఆధారిత మాక్యులర్ డీజనరేషన్ (ఏఎండీ) సమస్య ఏర్పడుతుంది. 

ఈ పరిస్థితితో కంటి చూపు తగ్గిపోతుంది.

ఉప్పు కంటికి కూడా హాని చేస్తుంది.

జీవితాంతం ఔషధాలు వాడాల్సిన గ్లకోమా వ్యాధికీ దారితీస్తుంది.

పండ్లు కూరగాయలను తీసుకోకపోవడం కూడా కంటి చూపు దెబ్బతినడానికి కారణమవుతుంది. 

ముఖ్యంగా విటమిన్ సి, ఈ, ఏ ఎక్కువగా లభించే పండ్లు తినాలి.

మద్యం అధికంగా తీసుకోవడం వల్ల..

అధిక పోషకాల లోపానికి, ముఖ్యంగా విటమన్ ఏ లోపానికి దారితీస్తుంది. 

అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఆహారాలు మంచివి కావు. 

టైప్2 మధుమేహం బారిన పడతారు.

డయాబెటిక్ రెటీనోపతికి కారణమవుతుంది. దీనివల్ల కంటి చూపు తగ్గిపోతుంది.

కాఫీలో ఉండే కెఫైన్ కంటిపై ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా గ్లూకోమా వ్యాధికి దారితీయవచ్చు.