మనుషులకు అనారోగ్యం  సూచించే లక్షణాల్లో పొట్ట పెరగటం ఒకటి మనం గమనించ వచ్చు...పొట్ట పెరగటం... పొట్ట చుట్టు  కొవ్వు పేరుకు పోవటం భవిష్యత్తులో అనారోగ్యానికి సూచనలు 

కోవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోం చేయటం వల్ల కూడా చాలా మందికి శరరీంలో పొట్ట  పెరిగింది

పొట్ట పెరిగింది అంటే సవాలక్ష  జబ్బులకు కారణం అని ప్రకృతి వైద్యులు హెచ్చరిస్తున్నారు

పొట్ట పెరిగినా... అది జారుడుగా ఉన్నా  ...పొట్ట చుట్టుూ కొవ్వు పెరిగి పోయి ఉన్నా  అనేక అనారోగ్యాలు భవిష్యత్తులో   రాబోతున్నాయని మన శరీరం సూచిస్తోంది

పొట్ట  పెరగటం వలన బ్యాక్ పెయిన్ తో పాటు అనేక అనారోగ్యలకు గురవుతారు...పెరిగిన పొట్ట తగ్గించుకోవటానికి మీరు వైద్యుడిని సంప్రదించాల్సిన  అవసరం ఉంది

బాగా పొట్ట వచ్చిన వారిని చూస్తే రాత్రి డిన్నర్ లేట్ గా తినేవాళ్లు ఎక్కువగా ఉంటారు....ఎక్సర్ సైజ్ లు చేయటం...  యోగాసనాలు వేయటం... ఆహారనియమాలు పాటించటం ద్వారా క్రమేపి పొట్ట తగ్గించుకోవచ్చు

యోగాసనాలలో ఉథ్దాన పాదాసనం పొట్ట తగ్గటానికి ఉపయోగ పడుతుందని ప్రకృతి వైద్య నిపుణులు సూచిస్తున్నారు

మరోక ఆసనం నౌకాసనం... ఇది కాక మరికొన్ని ఆసనాలు  వేస్తే పెరిగిన పొట్ట తగ్గుతుంది. వీటిని నిపుణుల పర్యవేక్షణలో  నేర్చుకోండి

ఇక ఆహార విషయానికి వస్తే  ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఫ్రూట్స్ తీసుకోండి... రాత్రి డిన్నర్ గా ప్రూట్స్ తీసుకోండి

మీకు దగ్గరలో  ఉన్న యోగా కేంద్రానికి వెళ్లండి  వారి సూచనల మేరకు ... వారి పర్యవేక్షణలో   కొంత కాలం యోగాసనాలు నేర్చుకుని   ఇంటివద్ద వాటిని ప్రాక్టీస్ చేయండి

ఈ వెబ్‌స్టోరీలో ఇచ్చిన  సూచనలు.. సలహాలు..  మీ అవగాహన కోసం మాత్రమే..  నిపుణులైన వైద్యుల  సలహాలు తప్పని   సరిగా తీసుకోగలరు