రక్తదానం చేసే  ముందు

శారీరకంగా ధృడంగా ఉండేందుకు

పప్పుధాన్యాలు, ఆకుకూరలు, మాంసాహారం తినాలి

రక్తం ఇచ్చే ముందురోజు పూర్తి రెస్ట్ తీసుకోవాలి

రక్తం ఇచ్చే ముందురోజు కనీసం 8 గంటలైనా నిద్రపోవాలి

బ్లడ్ డొనేట్ చేసే ముందు  బేకరీ పదార్థాలు  తినకూడదు

చాలా తేలికగా  జీర్ణమయ్యే వాటిని మాత్రమే తినాలి

రక్తదానం చేసే ముందు ఆల్కహాల్, సిగరెట్,  కూల్ డ్రింక్స్ తాగకూడదు

నీరు ఎక్కువగా  తాగాలి