డీహైడ్రేషన్ ఎంత డేంజరంటే? సంకేతాలివే..!

శరీరానికి తగినంత స్థాయిలో నీరు అవసరం

లేదంటే శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. 

కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తాయి.

డీహైడ్రేషన్ కారణంగా లాలాజలాన్ని తయారుకాకుండా నిరోధిస్తుంది.

నోటిలో బ్యాక్టీరియా పెరిగి నోటి దుర్వాసన వస్తుంది.

డీహైడ్రేషన్‌కు గురైన వారిలో నోటి లోపలి భాగం పొడిగా మారుతుంది.

డీహైడ్రేషన్ మెదడును కష్టతరమైనదిగా ప్రభావితం చేస్తుంది. 

చర్మం, కళ్లు పొడిబారి తీవ్రమైన అలసటతో నిద్రను పెంచుతుంది. 

డీహైడ్రేషన్  రాకుండా తగినంత నీళ్లు తాగడం మంచిది.