ఆమ్లా..దాన్నే పెద్ద ఉసిరి లేదా రాసి ఉసిరి అంటారు.

ఉసిరిలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది..

ఒక్క ఉసిరి కాయ  రెండు నారింజ పండ్లకు సమానం..

శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాలను  కూడా అందిస్తుంది ఉసిరి.

ఉసిరి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది

ఉసిరికాయ పొడిని థైమ్ లేదా కొబ్బరి నూనెతో కలిపి తలకు పట్టించడం వల్ల జుట్టు నెరసిపోకుండా మరియు శిరోజాలకు సంబంధించిన సమస్యలు నయమవుతాయి.

ఉసిరి శరీరాన్ని చల్లబరుస్తుంది వేసవి తాపాన్ని హరిస్తుంది..

ఉసిరి .. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఉసిరి శరీర బరువును నియంత్రిస్తుంది. శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తుంది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది..