తమలపాకులతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది

తమలపాకును మితంగా  ఉపయోగిస్తే చాలా లాభాలు ఉన్నాయి

ఎముకల దృఢత్వానికి అవసరమయ్యే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి

ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది

అధిక రక్తపోటు గల వ్యక్తులు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు

తాంబూలానికి పొగాకును కలిపి తింటే ‘సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్’ లాంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది