చలికాలంలో ప్రతి రోజూ నిద్రలేచాక..పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి.అవేంటో తెలుసుకుందాం..

శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి..ముఖంపై  జిడ్డు తొలగిపోతుంది..

శరీరంలోని అదనపు కొవ్వు తగ్గుతుంది.

చలికాలంలో రాత్రిపూట వేడినీళ్లు తాగడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది.

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది..శ్వాసపక్రియ సక్రమంగా పనిచేస్తుంది

డిప్రెషన్ సమస్యను తొలగిస్తుంది..

అజీర్తి సమస్య తొలగిపోయి జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

రక్తపోటు, స్థూలకాయం, మధుమేహం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి మొదలైన సమస్యలను కలిగిస్తుంది.

వేడి నీరు తాగటం వలన గొంతునొప్పి సమస్యలు దరిచేరవు.