గోల్డెన్ మిల్క్ (పసుపు పాలు) తాగితే ఎంత మంచిదో తెలుసా!

చలికాలం హెల్దీ డ్రింక్స్ తాగాలనుకునే వాళ్లు గోల్డెన్ మిల్క్ ట్రై చేయొచ్చు

ఈ సీజన్‌లో వచ్చే వ్యాధుల నుంచి గోల్డెన్ మిల్క్ రక్షిస్తుంది

పాలల్లో పసుపుతోపాటు దాల్చిన చెక్క, చిన్న అల్లం ముక్క, మిరియాలు కూడా కలుపుకోవచ్చు 

అయితే, పసుపు పొడి బదులు లేత పసుపు కొమ్ము నూరి వాడితే మరింత మంచిది

ఈ పాలు యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్‌గా పని చేస్తాయి

జీర్ణ శక్తిని పెంచుతాయి. ఎముకలకు బలాన్నిస్తాయి

విటమిన్ డి, క్యాల్షియమ్ అందిస్తాయి.

క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది

గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది