సూర్యకాంతి తగిలితే ఎన్ని ప్రయోజనాలో!

ఎండ/సూర్యకాంతి రోజూ శరీరానికి తగలాలి

ఉదయం, సాయంత్రం వేళల్లో ఎండ అయితే మరీ మంచిది

తగినంత సేపు ఎండలో ఉండటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి

విటమిన్ డి అందుతుంది

ఎముకలు బలంగా తయారవుతాయి

గ్లూకోజ్ మెటబాలిజం మెరుగవుతుంది

నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది

డిప్రెషన్ తగ్గిస్తుంది. శరీర అలసట తగ్గిస్తుంది

హార్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుంది