కీలకమైన పోషకాల్లో   ఐరన్‌ ఒకటి

ఐరన్‌ లోపం ఉంటే  హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది

రక్త హీనతకు ప్రధాన కారణం ఐరన్‌ లోపం

కాబూలీ శనగల పరాటా,  రోటీలు తీసుకోవాలి

ఐరన్ లోపం ఉంటే  గుమ్మడి జ్యూస్ తాగాలి

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు,  ఖనిజ లవణాలు ఉంటాయి

గుమ్మడి కాయలతోపాటు గింజల్లోనూ ఐరన్ ఎక్కువ

నువ్వులు, అవిసె గింజల  జ్యూస్ తీసుకోవాలి

పాలకూర దోసెలు, రోటీలు తినాలి

పాలకూరలో అధిక శాతం  ఐరన్ ఉంటుంది