మనకు అందుబాటులో ఉన్న ఆకుకూరల్లో పుదీనా ఒకటి

పుదీనాలో ఔషధ గుణాలతోపాటు జీవ ప్రక్రియను పెంపోందించే ఎన్నో పోషకాలు సమృధ్దిగా ఉన్నాయి

చికిత్సా విధానాల్లో దీనిని జీర్ణ సంబంధ వ్యాధులకి ఉపయోగిస్తారు

పుదీనా ఆకులతో టీని తయారు చేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది

పుదీనాలో కేలరీలు ఏమీ లేకపోడంతో అందరూ పుదీనాని ఎంతైనా వినియోగించుకోవచ్చు