సగ్గు బియ్యంలో శరీరానికి చలువ చేసే లక్షణాలున్నాయి.

పాలు, చక్కెర పోసి పాయ‌సంలా చేసుకొని తింటే చలువ చేస్తుంది.

ఎండలో తిరిగే వారు సగ్గుబియ్యం పాయ‌సం తీసుకుంటే వడదెబ్బకు గురికాకుండా కాపాడుతుంది.

వేసవి కాలంలో కొంచెం పనిచేసినా త్వరగా అలసిపోతాం.

సగ్గుబియ్యం తీసుకుంటే తక్షణమే శక్తి లభిస్తుంది.

ఊబ‌కాయం ఉన్నవాళ్ల‌కు శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది. 

జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు సగ్గు బియ్యం తింటే మంచిది. 

గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ వంటి సమస్యలకుకూడా సగ్గు బియ్యంతో పరిష్కారం లభిస్తుంది.

విరేచనాలు స‌మ‌యంలో స‌గ్గు బియ్యంతో తక్షణమే ఫలితం కనిపిస్తుంది.

కండరాలు బలపడటానికి కూడా ఉపయోగపతాయి.

విటమిన్ కే ఉండటంవల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.