‘రాక్ సాల్ట్‌’  ఎంత హెల్దీ అంటే..

సాధారణ ఉప్పుతో పోలిస్తే రాక్ సాల్ట్ ఆరోగ్యానికి చాలా మంచిది

సైంధవ లవణంగా పిలిచే దీన్ని వాడితే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది

ఇందులో ఐరన్, జింక్, నికెల్, మాంగనీస్ వంటి ఖనిజాలున్నాయి

ఆరోగ్యానికి హాని చేసే సోడియం ఇందులో తక్కువగా ఉంటుంది

ఆయుర్వేదం ప్రకారం దీనివల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది

జీర్ణ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి తగ్గుతాయి

చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది

కండరాల నొప్పులు, కాళ్ల తిమ్మిర్లు తగ్గుతాయి

మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది