భారత మార్కెట్లో 5G నెట్‌వర్క్ వచ్చేసింది.

దేశంలో అత్యంత వేగవంతమైన 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి.

మీరు ఇంకా 5G ఫోన్‌ని కొనుగోలు చేయలేదా? 

5G ఫోన్ కొనుగోలు చేసేందుకు  ఇదే సరైన సమయం.

ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు యూజర్లు 5G ఫోన్‌లపై భారీ డీల్స్ అందిస్తున్నాయి. 

ఇతర ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్ ధరలకు దీపావళి సేల్ నిర్వహిస్తున్నాయి.

చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఆన్‌లైన్‌లో  డిస్కౌంట్ ధరకే ఉన్నాయి.

భారత మార్కెట్లో రూ. 15వేల  కన్నా తక్కువ ధరకు ఉన్నాయి. 

అందులో కొన్ని బెస్ట్ 5G ఫోన్  డీల్‌లను ఓసారి లుక్కేయండి.