గుండె ఆరోగ్యం విషయంలో అనుసరించాల్సిన ముఖ్య విషయాలు

వారంలో 4సార్లు వాకింగ్ లేదా, జాగింగ్ చేయటం వల్ల గుండెకు మేలు

స్నేహితులతో కలిసి సరదాగా గడపండి

ఎక్కువ పండ్లు , కూరగాయలు తినండి

గింజలతో కూడిన  చిరుతిండి

వారానికి రెండుసార్లు సాల్మన్‌ చేపలు తీసుకోవాలి

వ్యాయామాన్ని దినచర్యగా చేసుకోవాలి

కనీసం 7 గంటలు నిద్రపోవాలి, ధూమపానం వదిలేయాలి

వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొనండి

ఒకే ప్రదేశంలో అధిక సమయం కూర్చోవద్దు, రెగ్యులర్ చెకప్‌లు అవసరం