పలు ముఖ్యమైన అంశాలను పాటించాల్సిందే

ఇవి పాటిస్తేనే డైటింగ్‌తో లాభాలు

ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటలలోపు మాత్రమే ఆహారం తినాలి

ప్రతిరోజు ఒకే సమయంలో  ఆహారం తీసుకోవాలి

చక్కెర వినియోగాన్ని తగ్గించాలి

టీవీ, సెల్ ఫోన్‌ చూస్తూ  ఆహారం తినొద్దు

ఫైబర్‌ ఎక్కువగా ఉన్న  ఆహారం తీసుకోవాలి

రాత్రిపూట తగినంత సేపు నిద్రపోవాలి

ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవాలి

అతి తక్కువ సమయంలో బరువు తగ్గాలనుకోవడం సరికాదు