కొలెస్ట్రాల్ స్థాయిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆహారంలో మార్పులు చేసుకోవాలి

ఆరోగ్యకరమైన, పోషకాహారం తీసుకోవాలి

ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్, ఖనిజాలు ఉండే ఆహారం చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి

అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారు

ఫైబర్ ఆహారం, వోట్స్, హోల్ వీట్, మిల్లెట్స్ వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను తీసుకోవటం ఉత్తమం

సీజన్ల వారిగా లభించే ఆకుకూరలను తీసుకోవాలి

సీజనల్ గా లభించే ఫ్రూట్‌ను కూడా తీసుకోవాలి

సి విటమిన్ కలిగిన ఫ్రూట్స్ తో పాటు బాదం, వాల్‌నట్ స్నాక్స్ గా తీసుకోవాలి

కూరల్లో నూనెను తక్కువగా వినియోగించాలి

తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులను మాత్రమే తీసుకోవాలి