తిన్నది అరగాలంటే.. ఇవి తినండి!
ఈ రోజుల్లో చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యల్తో బాధపడుతున్నారు
ఈ సమస్య ప్రాథమిక దశలోనే ఉంటే బయటి మందులు వాడాల్సిన అవసరం లేదు
తినే ఆహారంలో కొన్ని పదార్థాల్ని చేర్చుకుంటే జీర్ణ శక్తి అదే పెరుగుతుంది. అలాంటివి కొన్ని..
జీలకర్ర, వాము
సోంపు, మెంతులు
పసుపు
అల్లం
అలోవెరా జ్యూస్
పైనాపిల్, బొప్పాయి